Home  » Jobs  » Advertising  »Listing #1509
INR10000
Negotiable

Wanted colums of Andhra job hub 14/12/2019

Hits: 627
Announce me when the price drops!
Country: India
Region/ State/CITY: Andhra Pradesh
CITY/ TOWN: Nellore SPSR
AREA: Andhrakesari Nagar
locality: Nellore, prakasam, Tuirupati kadapa
కనిగిరి హోటల్లో మహిళ వంట మనిషికి సహాయం చేయుటకు మహిళ కావలెను, ఆకర్షణీయమైన జీతం, భోజనం, వసతి కల్పించబడును. జతగా రా దలచినవారు కూడా సంప్రదించవచ్చు. 9398039517
కొండాయపాలెం గేటు Nellore వద్ద జిరాక్స్ షాప్ లో పని చేయుటకు అమ్మాయి కావలెను కంప్యూటర్ వచ్చినవారికి అప్లికేషన్ ఫిల్ అప్ చేయడం తెలిసిన వారికి ప్రాధాన్యత-- 7013881907
ప్రముఖ ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ దారునికి నెల్లూరు చిత్తూరు కడప ప్రకాశం జిల్లాలో ఆర్డర్లు బుక్ చేయుటకు ఏజెంట్లు కావలెను వ్యాపారంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.7799410123

నెల్లూరులో ప్రముఖ మెడికల్ ఏజెన్సీ లో పనిచేయుటకు అమ్మాయిలు అబ్బాయిలు కావలెను ఇంటర్ లేదా డిగ్రీ చదివిన వారికి ప్రాధాన్యత 9703909000

ప్రముఖ విద్యా సంస్థకు Nellore సెంటర్ మేనేజర్ గా పని చేయుటకు మహిళ కావలెను అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత. --08121331514

For Details refer Andhra job hub
0 comments

0 comments on Wanted colums of Andhra job hub 14/12/2019

Please sign in so you can post a comment.

Please sign in so you can view the contact information!
Email

Recent visitors also Viewed

Go to top